మల్టీ బేగర్స్ అంటే ఒక షేరు
అనేక షేర్లు గా రూపాంతరం చెందడం . దీని వలన మనం పెట్టిన పెట్టుబడి అనేక రెట్లు
వృద్ది పొందుతుంది . ఎక్కువ లాభాలు పొందగలము .
Tata consultansy servises
ఈ రోజు టాటా కన్సల్టెన్సీ షేరుని గురించి
చూద్దాం .
ఈ కంపెనీ 25 . 08 . 2004 వ తేదీన 1 రూపాయి ఫేస్ వాల్యూ తో 849.00 ప్రీమియం రేటులో పబ్లిక్ ఇష్యూ కి వచ్చింది.
సుమారుగా వెయ్యి రూపాయలు
రేటులో ట్రేడింగ్ జరిగింది .
పది వేల రూపాయలు పెట్టుబడి
తో 10 షేర్స్ ఆనాడు పెట్టుబడి పెడితే వచ్చే లాభం ఎంతో
ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోజు మన దగ్గర
ఉన్న షేర్స్ 10
ఈ కంపెనీ 2006
1 : 1 BONUS 20 shares
2009 1 : 1 BONUS
40 shares
2013 లో మన దగ్గర ఉన్న షేర్స్ 40
వీటి విలువ లెక్క చేద్దాం
. 40 * 2040 = 81600 rs/-
ఇంకా డివిడెండ్ రూపములో వచ్చిన డబ్బును కూడా
లెక్క వేస్తే .
కంపెనీ ప్రకటించిన
డివిడెండ్ వివరాలు ఇలా ఉన్నాయి .
సంవత్సరాల వారీగా
ప్రకటించిన డివిడెండ్ వివరములు
2005
|
2006
|
2007
|
2008
|
2009
|
2010
|
2011
|
2012
|
2013
|
11.50
|
13.50
|
13
|
14
|
14
|
20
|
14
|
25
|
22
|
సంవత్సరాల వారీ మన దగ్గర
ఉన్న షేర్స్ , డివిడెండ్ వివరములు
10
|
10
|
20
|
20
|
20
|
40
|
40
|
40
|
40
|
115
|
135
|
260
|
280
|
280
|
800
|
560
|
1000
|
840
|
డివిడెండ్ రూపములో
తీసుకున్న సొమ్ము 4270 + shares value 81600 = 85870.00
చూశారా మల్టీ బేగర్స్ షేర్స్ ఎంత లాభాన్ని ఇచ్చాయో
very good website’
రిప్లయితొలగించండిayurbless team
visit my ayurveda free treatment website: http://ayurbless.blogspot.in