లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయ గలిగితే
అసాధారణ లాభాలను పొంద వచ్చు .
మనకు అందరకు తెలిసిన విప్రో కంపెనీ గురించి
తెలుసు కొందాం ?
1980 సంవత్సరములో ఈ కంపెనీలో 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే వచ్చిన లాభం ఎంతో
తెలుసా ?
1980 లో విప్రో కంపెనీ షేర్ 100 రూపాయలు
1980 లో ఫేస్ వాల్యూ 100రూపాయలు ఉండేది .
100 షేర్స్ 100 రూపాయలు చొప్పున కొని ఉంటే ఈ కంపెనీ షేర్ ఎలా
పెరిగిందో చూద్దాం .
1980 లో మీదగ్గర ఉన్న షేర్స్ 100 విలువ 10,000rs/-
1981 1:
1 bonus 200
1985 1: 1 bonus 400
1986 split shares 10:1 4000
1987 1: 1 bonus 8000
1986 split shares 10:1 4000
1987 1: 1 bonus 8000
1989 1
: 1 bonus 16000
1992 1:
1 bonus 32000
1995 1:
1 bonus 64000
1997 2:
1 bonus 192000
1999 5:
1 spilt 960000
2004 2:
1 bonus 2880000
2005 1:
1 bonus 5760000
2010 2 : 3 bonus 9600000
ఆ రోజు పెట్టిన పెట్టుబడి పదివేల రూపాయలు కొన్న
షేర్స్ వంద
మరి ఈ నాడు వాటి విలువ ఎంతో తెలుసా ?
9600000* 485 అక్షరాలా 465 కోట్ల 60 లక్షలు
ఇది కాక డివిడెండ్ రూపములో ఎంతో సొమ్ము వచ్చి
ఉంటుంది .
అంతెందుకు ఆనాడు పది వేల రూపాయలు పెట్టిన వారికి
ఈ నాడు ఉన్న షేర్స్ 96 లక్షలు. ప్రతి సంవత్సరము ఐదు రూపాయలు డివిడెండ్ కంపెనీ ప్రకటించిది అని అనుకొంటే మార్కెట్
తో పని లేకుండా ఈ నాడు ప్రతి సంవత్సరము పొందే మొత్తం ఎంతో తెలుసా
9600000*5 = 4 కోట్ల 80 లక్షలు రూపాయలు
ఈ విధంగా షేర్స్
వలన లాభం ఉంటుంది .
Good effort..
రిప్లయితొలగించండిInvite you to visit markets4living.wordpress.com and share your comments.